చింతలపూడి
పశ్చియ గోదావరి జిల్లా చింతలపూడిలొ పది మంది గంజాయి మఠా. యువకులను పోలీసులు ఆరెస్టు చేసారు. వారిలొ ఇద్దరు మైనర్లు వున్నారు. నిందితుల వద్ద నుండి 2 కేజీలు గంజాయి, 10 సెల్ పోన్లు, 1 బైక్ స్వాదీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు పదవ తరగతి చదువుతున్నారు. మిగతా వారంతా ఇంటర్, డిగ్రి, డిస్ కంటిన్యూ స్టూడెంట్స్ కావటం విశేషం. జల్సాలకు అలవాటుపడి గంజాయి సేవిస్తూ, తెలిసిన వారికి వీరు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.