నంద్యాల
నంద్యాల మండలం లో జరుగుతున్న జెట్పీటిసి ఎన్నికల సందర్భంగా చాపిరేవుల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను . మరియు దొర్నిపాడు మండలం లో చాకరవేముల జరుగుతున్న యమ్ పిటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను మంగళవారం నాడు సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పేయ్ తనిఖీ చేశారు. ఎన్నికల సిబ్బంది కి తగు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అని అన్నారు .