Home తెలంగాణ ముగ్గురు యువతుల ఆత్మహత్య

ముగ్గురు యువతుల ఆత్మహత్య

104
0

జగిత్యాల
జగిత్యాల జిల్లా పట్టణంలోని గాంధీ నగర్ లో విషాదం నెలకొంది. స్థానిక గుట్ట రాజేశ్వర స్వామి వద్ద గల ధర్మసముద్రం చెరువులో పడి ముగ్గురి యువతులు ఆత్మహత్య చేసుకన్నారు.  ఇందులో ఇద్దరికి వివాహం అవ్వగా, ఇంకొ యువతి ఇంటర్ చదువుతోంది.  ఎక్కల్ దేవి గంగాజల, మల్లిక ల మృతదేహాలు లభ్యం అయింది.  మరో యువతి వందన మృత దేహం కోసంగాలింపు  కొనసాగుతోంది. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. టౌన్ సిఐ కిషోర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Previous articleపదిహేను నెలల తరువాత భక్తుల కు పాతాళ గణపతి దర్శనం
Next articleపరుగులు తీసుకున్న పెట్రోల్ డీజిల్ గతి తప్పిన సామాన్య జీవనస్థితి ప్రభుత్వాలు కనిక రించాలని వామపక్ష పార్టీల ధర్నాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here