ఖమ్మం
తల్లంపాడు వద్ద బుధవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. భద్రాచలం నుంచి హైదరాబాద్ కు 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్.టి.సి లగ్జరి బస్సు ముందు వెళ్తున్న ఓ ఆటోను ఓవర్ టెక్ చేయబోయి పక్కనే ఉన్న పొలాల్లోకి
దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించిదర్యాప్తు చేస్తున్నారు.