న్యూఢిల్లీ అక్టోబర్ 1
స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0, అమృత్ 2.0 కార్యక్రమాలను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. నగరాలను చెత్త రహితంగా చేయడమే స్వచ్ఛభారత్ మిషన్ 2.0 లక్ష్యమని ఆయన తెలిపారు. రెండవ దశతో సీవేజ్ మేనేజ్మెంట్‌పై కూడా దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. నగరాలన్నింటిలో నీటి సంరక్షణ చర్యలు కూడా చేపడుతామన్నారు. బురద నీరు చెరువుల్లో చేరకుండా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను అందుకోవడంలో స్వచ్ఛభారత్ మిషన్ 2.0 కీలకంగా నిలుస్తుందని ప్రధాని తెలిపారు. పట్టణాభివృద్ధి వల్లే సమానత్వం సాధ్‌ెమవుతుందన్నారు.స్వచ్ఛ
Home రాజకీయాలు చెత్త రహితంగా నగరాలను తీర్చి దిద్దటమే స్వచ్ఛభారత్ మిషన్ లక్ష్యం ప్రధాని మోదీ