గోనెగండ్ల
ఇటీవల గుంటూరులో కేంద్ర టిడిపి పార్టీ కార్యాలయంపై మరియు రాష్ట్రంలో పలు చోట్ల వైసిపి రౌడీ మూకలు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళగిరి లోని కేంద్ర టిడిపి పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ధర్మపోరు దీక్ష కార్యక్రమానికి ఎమ్మిగనూరు నియోజకవర్గం లోని గోనెగండ్ల మండలం నుండి సుమారు 5 వాహనాలలో టిడిపి నాయకులు, కార్యకర్తలు కలిసి గుంటూరులోని నారా చంద్రబాబు నాయుడు దీక్షకు సంఘీభావం తెలపడానికి ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు గౌ శ్రీ డా బి వి జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మండలకన్వీనర్ నజీర్ సాబ్, మండల ఉపాధ్యక్షులు ఎన్ వి రామాంజనేయులు, కులుమాల రాముడు ,మాజీ సర్పంచ్ అనంత రంగముని, మండల అధికార ప్రతినిధి ఎన్ వి శ్రీధర్ నాయుడు, రమేష్ నాయుడు, యూనిస్, చెన్నల రాయుడు, పెద్దమరివీడు అబ్దుల్, కొత్తింటి ఫక్రుద్దీన్, తెలుగునాడు మండల అధ్యక్షుడు రమేష్ నాయుడు,తెలుగు యువతప్రధానకార్యదర్శి పూజారి కాంత,మండల సోషల్ మీడియ అధ్యక్షుడు రాంపురం రఫీక్, తదితరులు బయలుదేరారు.