ఖమ్మం
ఖమ్మం జిల్లా కూసుమంచిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది.
శివాలయం వెనుక నానూ తండ రోడ్డులో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది.
ప్రమాదంలో చేగోమ్మా గ్రామానికి చెందిన కిన్నెర ముత్తయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.
ప్రమాదానికి గురించి
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.