న్యూఢిల్లీ సెప్టెంబర్ 17
పెరిగిపోతున్న తీవ్రవాదం ప్రపంచ శాంతికి అతిపెద్ద విఘాతంగా మారుతున్నట్లు ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేసారు.. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో వర్చువల్ రీతిలో పాల్గొన్న ఆయన సభ్య దేశాలను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తీవ్రవాదుల ఆగడాల వల్ల ప్రపంచ శాంతి దెబ్బతింటోందన్నారు. ప్రాంతీయ స్థిరత్వంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. గ్రూపులోని సభ్యులంతా కనెక్టివిటీ, నమ్మకం లాంటి అంశాలపై పరస్పరం పనిచేయాలన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అని, అక్కడ రాడికలైజేషన్, తీవ్రవాదం పెరగకుండా చూడాల్సిన బాధ్యతను ఎస్సీవో సభ్యులు నిర్వర్తించాలన్నారు.సెంట్ర
విశ్వాసాన్ని పెంచుకోవాలన్న లక్ష్యంతో ఎస్సీవోను ప్రారంభించారు.
Home Uncategorized ప్రపంచ శాంతికి అతిపెద్ద విఘాతంగా మారుతున్న తీవ్రవాదం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్...