Home తెలంగాణ నిందితుడు రాజు ఆత్మహత్య

నిందితుడు రాజు ఆత్మహత్య

111
0

హైదరాబాద్
సంచలనం సృష్టించిన సింగరేఫి కాలనీ ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు ఆత్మహత్య చే సుకున్నాడు.  గురువారం ఉదయం నిందితుడు రాజు మృతదేహాన్ని కనుగొన్నారు. రాజు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఘట్కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్ పూర్  మండలంలోని రాజారాం వంతెన రేల్వే ట్రాక్పై  రాజు మృతదేహం దొరికింది. మృతుడి చేతిపై మౌనిక అనే పేరుతో ఉన్న పచ్చబొట్టు టాటూ ఆధారంగా మృతుడు ర నిందితుడు రాజు అని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

Previous articleకారు ఢీకొనడం తో వంతెన పైనుంచి ఎగిరి పడి దంపతులు మృతి
Next articleసైదాబాద్ హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here