Home ఆంధ్రప్రదేశ్ అప్ప‌లాయ‌గుంట‌లో మినీ కల్యాణకట్ట ప్రారంభం

అప్ప‌లాయ‌గుంట‌లో మినీ కల్యాణకట్ట ప్రారంభం

202
0

తిరుపతి,మా ప్రతినిధి,అక్టోబర్ 07
అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం గురువారం మినీ కల్యాణకట్టను ఆలయ అధికారులు పూజ‌లు నిర్వ‌హించి ప్రారంభించారు.

ఆలయంలోని కల్యాణమండపం పక్కన మినీ కల్యాణ కట్టను ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు, తిరుమలకు వెళ్లే భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించేందుకు అనువుగా ఉంటుంది. తలనీలాలు సమర్పించే భక్తుల కోసం ఇక్కడ స్నానపు గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ  ప్ర‌భాక‌ర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్  శ్రీ‌నివాసులు, ఆల‌య అర్చకులు పాల్గొన్నారు.

Previous articleఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన ఎంపీ మాధవి, ఎమ్మెల్యే పాల్గుణ
Next articleఆక్షేపణ లేని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలో గల నివాస గృహములు (300 చ.గజాల) వరకు క్రమబద్ధీకరణ ఈ ఏడాది డిసెంబర్ 31 లోగా సచివాలయం/వార్డు కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలి నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here