కాకినాడ
కాకినాడ రూరల్ బోట్ క్లబ్ గుర్తు తెలియని యువకుడు మృతదేహం లభ్యo అయింది. సర్పవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతి చెందిన యువకుడు ఎ.సూర్యశ్రీ పణిప్రశాంత్..(15) గా గుర్తించారు. రెండు రోజులు క్రితం. సర్పవరం పోలీస్ స్టేషన్ లో సూర్యశ్రీ పణిప్రశాంత్యువకుడు కనిపించడం లేదని మృతుడి తల్లితండ్రులు పిర్యాదు చేసారు. హత్య.. ఆత్మహత్య అనే కోణం లో పోలీసులు విచారిస్తున్నారు.