కర్నూలు
మహానంది మండలం
బొల్లవరం గ్రామంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది.
గుండా బాల నరసింహులు అనే యువకుడు ఇంట్లో వంట చేసుకోవడానికి గ్యాస్ స్టవ్ వెలిగించి గా మంటలు వ్యాపించి ఇంట్లోని సామాగ్రి కాలిపోయింది అని పేర్కొన్నారు
కుటుంబ సభ్యులు వైద్యం కోసం నంద్యాలకు వెళ్లారని పేర్కొన్నారు
గ్యాస్ సిలిండర్ పే లకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అని బాధితుల తోపాటు కాలనీవాసులు పేర్కొన్నారు.
ప్రమాదాన్ని గుర్తించిన కాలనీవాసులు బాధితుల్ని ఇంట్లో నుండి బయటికి తీసుకుని వచ్చారు
ఇంటికి విద్యుత్ సరఫరా ను తొలగించారు
దాదాపు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు పేర్కొన్నారు