Home తెలంగాణ అమ్మవారి విగ్రహం ముందు వ్యక్తి తల

అమ్మవారి విగ్రహం ముందు వ్యక్తి తల

97
0

నల్గోండ
నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చింతపల్లి మండలం విరాటనగర్ మెట్టు మహంకాళి ఆలయంలో దేవత కాళ్ళ విగ్రహం వద్ద వ్యక్తి మొండెం వేరు చేసిన తల కనిపించింది. ఈ గ్రామం హైదరాబాద్-నాగార్జున సాగర్ రహదారిపై వుంది.  ఒక వ్యక్తి తలను నరికి పడేశారు. వ్యక్తిని చంపిన గుర్తు తెలియని వ్యక్తులు,  మృతుడి తలను వదిలి పెట్టి వెళ్లారు. దీంతో స్థానిక గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హత్య వేరే చోట జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

Previous articleతెలంగాణ సంగారెడ్డిలో మొట్ట మొదటి దోస్త్ CNG గూడ్స్ వాహనం ప్రారంభం
Next article108 వాహనానికి ప్రమాదం…ఒకరు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here