హైదరాబాద్ నవంబర్ 2
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ అనేక నూతన కార్యక్రమాలు చేపడుతోందని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టెక్నాలజీని ఉపయోగించి అనేక నేరాలను గుర్తిస్తున్నామని, నేరస్తులకు న్యాయస్థానాల్లో శిక్ష పడేలా చేస్తున్నామని చెప్పారు. సైబర్ ల్యాబ్ అనేది మహిళల రక్షణ కోసం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ పరిధిలో చాలామంది నేరస్తులకు జీవిత కాలం శిక్ష పడేలా చేశామని అంజనీ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిటిజన్ సేఫ్టీ కోసం పోలీస్ శాఖ అనేక నూతన కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి అనేక నేరాలను గుర్తిస్తున్నామన్నారు. నేరస్తులకు న్యాయస్థానాల్లో శిక్ష పడేలా చేస్తున్నామన్నారు. సైబర్ ల్యాబ్ అనేది మహిళల రక్షణ కోసం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ పరిధిలో చాలామంది నేరస్తులకు జీవిత కాలం శిక్ష పడేలా చేశామని అంజనీకుమార్ వెల్లడించారు.