రాజన్న సిరిసిల్ల
శుక్రవారం వేములవాడ అర్బన్ మండలం అర్బన్ అధ్యక్షులు పిల్లి కనకయ్య ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి భారతరత్న ఇందిరాగాంధీ 104వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం రైతులు ప్రజాసంఘాలు కాంగ్రెస్ పార్టీ విజయమని ఆయన అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు వెంటనే రైతు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన కోరారు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేయడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేయడం బంద్ చేసి రైతులకు మేలు చేయాలని ఆయన అన్నారుఇట్టి సమావేశం పాల్గొన్నారుపిల్లి కనకయ్య కాగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
ముడికే చంద్రశేఖర్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు భాసరాజశేఖర్ ఎంపీటీసీ, కదిరే రాజు కుమార్కోడుమంజ సర్పంచ్,పండుగ ప్రదీప్ శభాష్ పల్లి సర్పంచ్*జిల్లా కార్యదర్శిలు ఎర్రం ఆగయ్య, వనపట్ల ప్రభాకర్ రెడ్డి,వంగ పరశురాం నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్, పిట్టల మల్లేశం మండల బీసీ సెల్ అధ్యక్షుడు, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ఇటికాల లింగన్న, మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ బోనాల రమేష్, పండుగ పరుశురాం మండల అధికార ప్రతినిధి, చెంద్రయ్య మండల కోశాధికారి,మండల సోషల్ మీడియా కన్వీనర్ చిట్లా శ్రీనివాసగ్రామ శాఖల అధ్యక్షులు కత్తి కనకయ్య, సందేళ్ల సతీష్ పోచం పెళ్లి సురేష్, ఎర్రం దేవరాజుఇటిక్యాల వెంకటేష్,* ముడికే నరేష్
అనుముల మల్లేశం కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి,
బొమ్మఎల్లయ్య ఎంబేరి దేవరాజనాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*