Home ఆంధ్రప్రదేశ్ కిరాణా షాపులో చోరీ

కిరాణా షాపులో చోరీ

249
0

తిరుపతి
తిరుపతి నగరంలోని ఒక కిరాణాలో దొంగతనం జరిగింది.  ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దకాపు లేఅవుట్ లో ఘటన జరిగింది. షాపులోని నగదు టేబుల్ డ్రా లో ఉంచిన దాదాపు 150 000 నగదు అపహరణకు గురయ్యాయి.  షాప్ లోని నగదు చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్ నమోదు అయ్యాయి. దుకాణం యజమాని పిర్యాదు ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునిఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి ఎస్సై ప్రకాష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.

Previous articleవిశాఖ, ఎండడా జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం 3టౌన్ సీఐ మృతి… కానిస్టేబుల్ పరిస్థితి విషమం
Next articleబ్రాహ్మణ కార్తీక వన భోజన ఆహ్వాన పత్రిక విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here