Home జాతీయ వార్తలు గుడిలో చోరీ

గుడిలో చోరీ

302
0

ఒంగోలు
👉ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో దొంగలు రెచ్చిపోయారు. అక్క పల్లి గ్రామంలోని రామాలయం గుడి గేటు తాళం పగలకొట్టి హుండీలో ఉన్న నగదును దోచుకెళ్లారు అంతేకాకుండా హుండీని తీసుకువెళ్లి స్థానిక పొలాలలో పడవేశారు. 👉ఇక కొమరోలు మండలం లోని నాగిరెడ్డిపల్లి ఆంజనేయస్వామి గుడి లో కూడా దొంగలు హుండీని ఎత్తుకెళ్లారు. గతంలో కూడా ఈ రెండు దేవాలయాలు పలుమార్లు దొంగలు దొంగతనానికి పాల్పడినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 👉అధికారులు దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల పై కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ బ్రహ్మనాయుడు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.ఈ మధ్య తనను కలిసినవారు, సన్నిహితంగా మెలిగిన ప్రతి ఒక్కరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

Previous articleఏవోబీ లో ఎదురు కాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి
Next articleటిష్యూ కల్చర్ ల్యాబ్ కు శంకుస్థాపన చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here