Home జాతీయ వార్తలు గడిచిన 24 గంటల్లో దేశంలో 12,514 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు

గడిచిన 24 గంటల్లో దేశంలో 12,514 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు

113
0

న్యూఢిల్లీ నవంబర్ 1
దేశంలో కరోనా రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో 12,514 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా మహమ్మారి నుంచి 12,718 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 24 గంటల్లో 251 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,42,85,814కు పెరిగాయి. ప్రస్తుతం 1,58,817 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 3,36,68,560 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ ప్రభావంతో మొత్తం 4,58,437 మంది మృతి చెందారు. మరో వైపు దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 1,06,31,24,205 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది

Previous articleమాన‌వ‌త్వాన్నిచాటుకున్న సీఎం స్టాలిన్‌ కాన్వాయ్‌ను ఆపేసి.. అంబులెన్స్‌ కు దారి
Next articleఅకాల వర్షానికి భారీగా వరి పంటల నష్టం ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్దాం రాష్ట్ర రైతు సంగం కార్యదర్శి అడివప్ప గౌడ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here