నందికొట్కూర్ డిసెంబర్ 1
ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. నియంత్రణ ఒక్కటే మార్గమని చైల్డ్ పండు ఇండియా లింక్ వర్కర్ ఎస్ రుబీనా వివరించారు. బుధవారం నాడు నందికొట్కూరు మండలం వడ్డెమాను గ్రామంలో ఎయిడ్స్ నియంత్రణ పై ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ చైల్డ్ లు ఫండ్ ఇండియా లింక్ వర్కర్క్ స్కీం హెచ్ఐవి ఎయిడ్స్ బీ.టీ ఎస్.టి.ఐ వ్యాధులపై అవగాహన కల్పించారు. వడ్డెమాను జిల్లా పరిషత్ హై స్కూల్ 9 10వ తరగతి ఇ విద్యార్థులు బుధవారం నాడు ఎయిడ్స్ వరల్డ్ డే సందర్భముగా చైల్డ్ పండు ఇండియా లింక్ వర్కర్స్ ఎస్ రుబీన ఈ సందర్భంగా ఎయిడ్స్ చాలా భయంకరమైన వ్యాధి దీనికి కారణమైన హెచ్ఐవి నాలుగు విధాలుగా వ్యాపిస్తుందని ఎయిడ్స్ కు మందు లేదు నివారణ ఒక్కటే మార్గమని. కలుషితమైన సూదులు సిరంజీలు వాడకూడదు. అసురక్షిత లైంగిక సంబంధాలు కలిగి ఉండరాదని ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ
చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం
హెచ్ఐవి ఎయిడ్స్ టీబీ ఎస్ టి ఐ వ్యాదుపై అవగాహన కల్పించారు. నందికొట్కూరు మండలం వడ్డెమాన్ గ్రామంలోని పరిషత్ ఉన్నత పాఠశాల 9,10, విద్యార్థులు 1/12/2021, బుధవారం ఎయిడ్స్ వరల్డ్ డే ఈ సందర్భంగా చైల్డ్ పండు ఇండియా లింక్ వర్కర్ ఎస్ రుబీనా ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రాధానో ఉపాధ్యాయుల పి. మోహన్ రావు ఉపాధ్యాయులు డి.ఈశ్వరయ్య పీ.రఫీ మహమ్మద్ డి.అలీ హుస్సేన్ పి యస్ భాగ్యలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.