Home ఆంధ్రప్రదేశ్ కదిరిలో బరితెగించి దొంగలు

కదిరిలో బరితెగించి దొంగలు

108
0

అనంతపురం
అనంతపురం జిల్లా  కదిరిలో దొంగలు  బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఒక మహిళ హత్యకు గురయింది. ఇంట్లోకి ప్రవేశించి ఉపాధ్యాయురాలు ఉష (45)ను దుండగులు చంపివేసారు. మృతురాలు  ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.  భర్త శంకర్ రెడ్డి ఉదయపు నడకకు వెళ్లిన సమయంలో దొంగలు చోరీకి వచ్చారు. ఈ దాడిలో పక్కింటి మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను  అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయులు గా శంకర్ రెడ్డి, అయన భార్య ఉషారాణి లు ఓడి చెరువు మండలంలో సుదీర్ఘ కాలం గా పనిచేశారు. ఆతర్వాత ఆమడ గూరు , కదిరి, ఎన్ పి కుంట మండలాల్లో పనిచేశారు. భర్త శంకర్ రెడ్డి ఎమ్మెల్వో గా ఎమ్మార్పీ, ఆర్పీగా  గా పని చేశారు. ఆతర్వాత ఎస్ ఎస్ ఏ లో పలువురు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు

Previous articleకరీంనగర్ జిల్లాలో విషాద ఘటన
Next articleతల్లీ పిల్లల ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here