Home ఆంధ్రప్రదేశ్ కారు బీభత్సం…ముగ్గురు మృతి

కారు బీభత్సం…ముగ్గురు మృతి

248
0

కర్నూలు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణం జాతీయ రహదారిపై  నంద్యాల వైపు నుండి కడప కు వస్తున్న కారు టైరు పేలడంతో ఆళ్లగడ్డ నుంచి సిరివెళ్ల కు మోటార్ సైకిల్ పై వెళ్తున్న నలుగురు యువకుల పై కారు పల్టీ కొడుతూ బైక్ పై పడడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో సమాచారం అందుకున్న డి ఎస్ పి ఎ.రాజేంద్ర, సీఐ కృష్ణయ్య హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయాలైన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Previous articleఉత్త‌రాఖండ్‌లో భారీగా వ‌ర్షాలు.. 16 మంది మృతి
Next articleగెల్లు శ్రీనివాస్‌యాద‌వ్ గెలిస్తేనే హుజూరాబాద్ అభివృద్ధి: హ‌రీశ్‌రావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here