కాకినాడ
తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం తులసిపాకల గ్రామ సమీపాన వున్న సోకులేరు వాగులో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. స్నేహితుని పుట్టిన రోజు సందర్భంగా విహారయాత్రకు వచ్చి సోకులెరు వాగు వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృత్యవాత పడ్డారు. మృతులు భీమవరానికి చెందిన జంగా దుర్గా ప్రసాద్ (), అడ్డాల సత్య నాయిడు (21). స్థానికుల సహాయంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చింతూరు హాస్పిటల్ కి తరలించారు.