Home ఆంధ్రప్రదేశ్ నాడు-నేడు కార్యక్రమంపై శిక్షణ తరగతులు

నాడు-నేడు కార్యక్రమంపై శిక్షణ తరగతులు

325
0

తుగ్గలి
మండల కేంద్రమైన తుగ్గలిలో రెండు రోజులపాటు నాడు-నేడు ఫేస్ 2 పనుల పై అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.నాడు-నేడు ఫేజ్-2లో భాగంగా రెండూ రోజులు ట్రైనింగ్ తరగతులను తుగ్గలి మండల విద్యాశాఖాదికారి కార్యాలయంలో అధికారులు నిర్వహించారు.నాడు-నేడు ఫేజ్ -2 శిక్షణ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల హెడ్మస్టర్ల కు, సచివాలయ ఇంజనీర్ అసిస్టెంట్ లకు,సి.ఆర్.పి లకు శుక్ర మరియు శని రెండు రోజులపాటు శిక్షణను అందజేశారు.రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ట్రైనింగ్ జిల్లా సమగ్ర శిక్షణ అధికారి అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ వేణుగోపాల్ హాజరై నాడు- నేడు పనులపై శిక్షణ అందజేశారు.అదేవిధంగా నాడు-నేడు పనుల గురించి సమగ్ర సమాచారం తెలియజేసి,నాడు-నేడు ముఖ్య ఉద్దేశ్యం ను తెలియజేసారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాదికారి రమా వెంకటేశ్వర్లు,డివైఈఈ
లక్ష్మణ కూమార్,ఈఈ కర్రెన్న,ఏఈ మురళి, మాస్టర్ ట్రైనర్ ఏ.ఈ మురళి తదితరులు పాల్గొన్నారు.

Previous articleగూడూరు ఎంపీపీ మరియు ఉప ఎంపీపీ లకు ఎమ్మెల్సీ బల్లి అభినందనలు.
Next articleమనుబోలు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలుగా గుండాల వజ్రమ్మ ఎంపిక మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడిగా తిక్కవరపు వెంకట రమణారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here