రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామంలో ని గ్రామ కంఠం భూమి సర్వే చేయాలంటూ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు .. గ్రామంలో కొంతమంది అండదండలతో కొంతమంది దళారులు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు అంటూ గతంలో ,కూడా ఇళ్ల స్తలాలు లేని పేద ప్రజలు, గ్రామంలో ఉన్న గ్రామకంఠం భూమి లోకి వెళ్లి సదును చేసి గూడేసలు, హద్దు రాళ్లు పాతుకున్నారు… గ్రామ కంఠం లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతే ఊరుకునేది లేదు అంటు తెగేసి చెప్తున్న గ్రామ ప్రజలు… ఈ అక్రమ నిర్మాణాలు ఆపి వేయాలంటూ ఈ రోజూ యాచారం మండలం తహశీల్దార్, కు ఎంపీపీ కు ఎంపీడీఓ కు ,ఈఓఆర్డీ కు,కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడిపల్లి నక్కర్త గ్రామ 7గురు వార్డ్ ,సభ్యులు వివిధ పార్టీ నాయకులు , గ్రామ పెద్దలు, గ్రామ యువకులు పాల్గొన్నారు….