Home ఆంధ్రప్రదేశ్ శ్రీ స్వరూపానంద స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ చైర్మన్

శ్రీ స్వరూపానంద స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ చైర్మన్

203
0

తిరుమల, మా ప్రతినిధి నవంబర్08
విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి
శ్రీ  స్వరూపానంద స్వామి  పుట్టినరోజు సందర్భంగా సోమవారం టీటీడీ ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి స్వామి వారికి శుభాకాంక్షలు తెలియజేసి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వరూపానంద స్వామికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి ఆలయ ఓఎస్డి  పాల శేషాద్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Previous articleఆల‌యాల్లో స్వ‌చ్ఛందంగా భ‌జ‌న‌లు ప్ర‌త్యేకంగా సాఫ్ట్‌వేర్‌ అప్లికేష‌న్ రూపొందించాలి టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి
Next articleకేసీఆర్‌ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here