Home ఆంధ్రప్రదేశ్ వైకాపా అభ్యర్ది నామినేషన్ దాఖలు

వైకాపా అభ్యర్ది నామినేషన్ దాఖలు

103
0

కడప
బద్వేల్ వైకాపా అభ్యర్థిగా డాక్టర్ సుధ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్లకు ఆమె ఒక సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు. అమె పెంట ముఖ్యమంత్రి అంజాద్ బాషా బద్వేలు మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. జరిగే ఉప ఎన్నికల్లో డాక్టర్ సుధా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు

Previous articleఅక్టోబరు 5న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Next articleస్పందన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలి…. బియాండ్ ఎస్ ఎల్ ఎ లో ఒక్క అర్జీ కూడా వుండకూడదు…. అధికారులందరూ స్పందన కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here