బద్వేల్
బద్వేల్ఉపఎన్నిక నేపధ్యంలో బద్వేలు లోని నెల్లూరు రోడ్ లో ఉన్న వెంకటేశ్వర కల్యాణ మండపం లో నాయిబ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ అంజాద్ భాష, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మేయర్ సురేష్ బాబు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, బద్వేల్ మునిసిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, నాయిబ్రాహ్మణుల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ యాదయ్య తదితరులు పాల్గోన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధాను లక్ష పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు