కడప సెప్టెంబర్ 25
కడపజిల్లా జెడ్పి టిసి ఎలక్షన్స్ లో వైస్సార్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. జెడ్పి సమావేశములో హాలులో జెడ్పిటిసి లు అందరూ కలసి చైర్మైన్ వైస్ చైర్మన్ ఎన్నుకొన్నారు.వైస్సార్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అమర్నాథ్ రెడ్డికు ప్రజాప్రతినిధులు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, కడప నగర మేయర్, వైస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు, కడప పార్లమెంట్ సభ్యులు వై.యెస్ అవినాష్ రెడ్డి, – కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూరు శాసనసభ్యులు రఘురామిరెడ్డి, విప్ ఎమ్మెల్యే శ్రీనివాసులు, – రాజంపేట శాసనసభ్యులు మేడా.మల్లికార్జున రెడ్డి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, – ఎమ్మెల్సీ జఖియా ఖానం, – మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి శంకర్ రెడ్డి, రాజంపేట వైస్సార్సీపీ నాయకులు అనిల్ రెడ్డి తదితరులుపాల్గోన్నారు. ..