Home ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఐటీ కమిషనర్‌గా దయాసాగర్‌ బాధ్యతలు..

విజయవాడ ఐటీ కమిషనర్‌గా దయాసాగర్‌ బాధ్యతలు..

204
0

విజయవాడ
రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత భర్త మేకతోటి దయాసాగర్‌ విజయవాడ ఆదాయపు పన్ను కమిషనర్‌ (టీడీఎ్‌స)గా బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి దయాసాగర్‌ గతంలో ముంబై, హైదరాబాద్‌ల్లో ఇన్‌కం ట్యాక్స్‌ కమిషనర్‌గా పనిచేశారు. విజయవాడ ఇన్‌కం ట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ వినోద్‌ కన్నన్‌, విశాఖపట్నం జాయింట్‌ కమిషనర్‌ శంకర్‌, విశాఖ డిప్యూటీ కమిషనర్‌ చింతపల్లి మెహర్‌చాంద్‌, విజయవాడ ఇన్‌కం ట్యాక్స్‌ ఆఫీసర్‌ (హెడ్‌క్వార్టర్స్‌) దుర్గాభవానీ.. కొత్త కమిషనర్‌ దయాసాగర్‌కు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

Previous articleభద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కాన్పు కోసం వచ్చి కోమాలోకి వెళ్లిన భాగ్యలక్ష్మి ఆపరేషన్ తర్వాత విషమించిన బాలింత ఆరోగ్యం ఎనిమిది రోజులుగా అపస్మారక స్థితిలోనే భాగ్యలక్ష్మి మృతి వైద్యుల నిర్లక్షమే కారణమని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన
Next articleరైలు కిందపడి మహిళ ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here