ఖమ్మం
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు భానోత్ మదన్ లాల్ గురువారం నాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును, టి.ఆర్.యస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును మర్యాద పూర్వకంగా కలిసారు. నవంబర్ 11న, మదన్ లాల్ కూతురు వివాహ వేడుక జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించానని ఆయన తెలిపారు. వారిద్దరూ అయన అభినందనలు తెలిపారు.