Home నగరం మా’ అధ్యక్షుడుగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం

మా’ అధ్యక్షుడుగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం

307
0

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. పెన్షన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. నరేష్ నుంచి బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు నేటి నుంచి కొత్త మా అధ్యక్షుడిగా భాధ్యతలు చేపట్టారు. ముందుగా ఎలాంటి సమాచారం లేకుండానే ట్విట్టర్‌ ద్వారా తాను మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లు ప్రకటించారు. కాగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యుల మూకుమ్మడి రాజీనామాపై విష్ణు ఎలా స్పందిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  కొత్త కమిటీ  ప్రమాణ స్వీకారం ఎప్పుడూ ఉంటుందనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Previous articleగుడ్ మార్నింగ్ శ్రీకాళహస్తి
Next articleవచ్చే నెల 15న తెరాస విజయ గర్జన సభ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here