Home ఆంధ్రప్రదేశ్ భక్తితో అల్లాహు ఆరాధించాలి ముస్లిం సోదరులు భక్తి మార్గంలో నడవాలి ...

భక్తితో అల్లాహు ఆరాధించాలి ముస్లిం సోదరులు భక్తి మార్గంలో నడవాలి భక్తి శ్రద్ధలతో భగవంతుడిని పూజించాలి మౌలి సాహెబ్,ఉషేన్ వలి మొహమ్మద్ ముత్తాలి

187
0

కౌతాళం
భక్తితో భావనతో భక్తిశ్రద్ధలతో అల్లాను ఆరాధించి పూజించాలనిముస్లిం సోదరులు అల్లహ్ మార్గం లో నడవాలని  మౌలి సాహెబ్,మొహమ్మద్ ముత్తాలి హుస్సేన్ వలి ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారు మహమ్మద్ ప్రవక్త సోల్లెల్లాహు అలైహి వ సొల్లెం మొహమ్మద్ రసూలుల్లాహ్ జన్మదిన సందర్భంగా మసీదు ల్లో బయన్, ప్రత్యేక ఫతేహాలు నిర్వహించారు.బయన్ లో మొహమ్మద్ ప్రవక్త గురించి ముస్లిం సోదరులు 5 పుటల నమాజ్ గురించి ప్రత్యేకంగా వివరణ ఇచ్చారు. ప్రతి ముస్లిం సోదరులు 5 పుటల నమాజ్ చేస్తూ భక్తి మార్గం లో నడవాలని కోరారు. మసీదులో జెండా తోరణాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు. అసర్ నమాజ్ అనంతరం మొహమ్మద్ ప్రవక్త  జ్ఞాపకాలను ట్రాక్టర్ లో మరియు జెండా జూలూస్ ను విడివిదుల్లో భారీగా ఊరేగింపుగా ఊరేగించారు. ఈ ఊరేగింపు లో ముస్లిం సోదరులు నారే తక్బీర్, అల్లాహు అక్బర్ ,హమ్ ఏక్ హై, అంటూ నినాదాలు చేశారు. ఊరేగింపు అనంతరం మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు ప్రత్యేక ఫతేహాలు నిర్వహించారు. అనంతరం మసీదుల్లో ముస్లిం సోదరులకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో మసీదు మొహమ్మద్ ముతల్లి మరియు మౌళిసాహెబ్ లు సభ్యులు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు

Previous articleనెల్లూరు పార్లమెంటరీ సమస్యలపై కలెక్టర్ తో చర్చించిన ఎంపీ ఆదాల
Next articleవేములవాడ లో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here