Home ఆంధ్రప్రదేశ్ వైసిపి నాయకులు టిడిపి లో చేరిక మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్

వైసిపి నాయకులు టిడిపి లో చేరిక మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్

247
0

విశాఖపట్నం
అరకు నియోజకవర్గం దుంబ్రిగుడ మండలం కీత లాంగీ పంచాయితీ పరిశీల గ్రామంలో తెలుగుదేశం పార్టీ అవగాహన సదస్సులో మాజీ మంత్రి శ్రవణ్ కుమార్ అరకు పార్లమెంటు కోశాధికారి వి నాగేశ్ నాగేశ్వరరావు అధ్యక్షతన సుమారు 50 మంది వైసిపి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్య క్రమానికి బాకూరు వెంకటరమణ రాజుగారు అరకు పార్లమెంటు టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి ఎం స్వామి గారు మండల పార్టీ అధ్యక్షుడుటి వమాజీ పార్టీ అధ్యక్షుడు కే.సుబ్బారావు ఎస్టి శైలు అధ్యక్షుడు భాస్కర్ రావు పార్లమెంటు రైతు సంఘం అధ్యక్షుడు కూడా భూషణం గారు సర్పంచ్ పాండురంగ స్వామి గారు హుకుంపేట మాజీ జెడ్పిటిసి సుబ్బారావు గారు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Previous articleకంటైనర్ లారీ వెనుక ఢీకొన్న మరో కంటైనర్ ట్రాఫిక్ అంతరాయం..
Next articleఘన విజయం సాధించిన 26వ డివిజన్ వైకాపా అభ్యర్థిని బూడిద సుప్రజా సంబరాలు చేసుకున్న డివిజన్ నాయకులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here