చిత్తూరు
ముక్కంటి ఆలయం లో వర్షాల కు ఉరుస్తోఁది .ప్రదానం గా అమ్మవారి ఆలయం తో పాటు పరిసర ప్రాంతాలు స్పటిక లింగం, అమ్మవారి గర్బగుడి పరిసర ప్రాంతాల్లో నీటిదారలతో పాటు స్థంబాలు తడిసి పోతున్నాయి.రాహు కేతు పూజ నిర్వహించే రూ 500, రూ 750 మందపాల్లో నీటి దారలు బక్తులు పూజలు నిర్వహించే టప్పుడు పూజా సామగ్రి పై పడటO తో బక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.2500రాహుకేతుటికే