బద్వేల్
మున్సిపాలిటీ 11వ వార్డుకు కౌన్సిలర్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ నుంచి శ్రీదేవి శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి ఉన్నారు 11వ వార్డు కు కౌన్సిలర్ గా ఎన్నికైన కె ప్రభాకర్ ఎన్నికైన కొద్ది రోజులకే మృతి చెందారు దీంతో ఈ వార్డుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ కౌన్సిలర్ సుబ్బరాయుడు సిపిఐ పార్టీ అభ్యర్థిగా జకరయ్య నామినేషన్లు దాఖలు చేశారు