గోనెగండ్ల నవంబర్ 24
గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్రం మంజూరు చేసిన ఆర్ధిక సంఘం నిధులును 15 వా ఆర్థిక విధులు 965 కోట్లు వైసిపి రాష్ట్ర ప్రభుత్వం పక్కదార దారిమళ్లించిందని విద్యుత్ చార్జీలుకు చెల్లింపు అనుమతి లేకుండానే కట్ పంచాయతీ నిధులు గ్రామ సర్పంచ్ హైమవతి ,చంద్రశేఖర్, వార్డు సభ్యులు అక్బర్, నాగప్ప, సజ్జల హసీన, వంకాయల కాజబీ,జీలాని భాష,అన్నారు. సోమవారం మండల కేంద్రమైన గోనెగండ్లలో స్ధానిక పంచాయతీ కార్యలయం ఎదుట సర్పంచ్, వార్డు సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14,15,ఆర్ధిక సంఘం నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంది.నిన్నటి మెన్నటీ వరకూ గ్రామ పంచాయతీ ఖాతాల్లో వేల రూపాయలు ఉండగా ఆధివారానికి జీరో బ్యాలెన్స్ చూపిస్తోంది. వెచ్చించి పనులు చేసిన సర్పంచ్ లు కాంటాక్ట్ ర్లకు, ఇంకా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. కావునా రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న 14,15,ఆర్ధిక సంఘం నిధులు తిరిగి వారి పంచాయితీ ఖాతాల్లో జమచేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమం లో సాగునీటి సంఘం అధ్యక్షులు దరగలమాబు దరగలమాబు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.